Kohli Captaincy తోప్.. సరైన నిర్ణయాలే.. Ab De Villiers మద్దతు || Oneindia Telugu

2021-09-07 153

AB de Villiers' ‘stop worrying about team selection’ tweet stands out after India's win against England at The Oval
#ViratKohli
#AbdeVilliers
#Teamindia
#Indvseng
#Ashwin
#Ipl2021
#Rcb

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తన సహచర ఐపీఎల్ ఆటగాడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అండగా నిలిచాడు. తుది జట్టు ఎంపిక విషయంలో అతను సరైన నిర్ణయాలే తీసుకున్నాడని సమర్థించాడు. అనవసర విషయాలు గురించి ఆందోళన చెందకుండా కోహ్లీసేన విజయాలను ఆస్వాదించాలని అభిమానులకు సూచించాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు. వరుసగా నాలుగు టెస్ట్‌ల్లోనూ అతనికి నిరాశే ఎదురైంది.